వివాదం ముదిరింది , కాంగ్రెస్ నేతపై ఎఫ్ఐఆర్ నమోదు *National | Telugu OneIndia

2022-07-29 15

Rashtrapatni Remark, FIR Against Adhir Ranjan Chowdhury In after MP BJP Workers Complaint

కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అధిర్ రంజన్ చౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు ఫిర్యాదు ఫిర్యాదు చేయడంతో మధ్యప్రదేశ్ పోలీసులు గురువారం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

#PresidentofIndia
#DraupadiMurmu
#National
#AdhirRajan
#BJP
#Congress
#SoniaGandhi

Free Traffic Exchange